News November 6, 2025
గోదావరిఖని: ఈనెల 11న RTC ప్రత్యేక యాత్రలు

గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా ఈనెల 11న ప్రత్యేక యాత్రలకు 2 లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశామని గోదావరిఖని RTC డిపో మేనేజర్ నాగభూషణం బుధవారం తెలిపారు. 11న ఉదయం బస్సులు నేరుగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశంభు ఇలా పది యాత్రల దర్శనం అనంతరం 18న గోదావరి చేరుకుంటుందన్నారు. వివరాలకు 7382847596 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 21, 2026
IPL స్పెషల్: గిల్‌క్రిస్ట్ దెబ్బకు ఢిల్లీ ఇంటికి..

IPL-2009లో డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ అద్భుత ఇన్నింగ్సుతో టేబుల్ టాపర్ ఢిల్లీని ఇంటికి పంపించారు. ఢిల్లీలో వార్నర్, గంభీర్, సెహ్వాగ్, దిల్షాన్, ABD లాంటి దిగ్గజాలు ఉండేవారు. సెమీఫైనల్లో వారందరూ రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 20 ఓవర్లలో 153 రన్స్ మాత్రమే చేశారు. గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా వచ్చి 35 బంతుల్లోనే 85 రన్స్ చేశారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. DC ఫైనల్‌కు వెళ్లింది.

TG SET ఫలితాలు విడుదల

TG సెట్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,565 మంది అర్హత సాధించారు. అధికారిక <