News November 7, 2025
మత్తు పదార్థాల నివారణపై గట్టి నిఘా ఉంచాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఇన్‌ఛార్జ్ జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధికారి ఆర్.వి. ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం ఉండరాదని, దీనిపై క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 1, 2026
మద్యం విక్రయాల్లో ప.గో. జిల్లాకు 6వ స్థానం

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్‌లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

ఆచంటలో ‘పీ-4’ కార్యాలయ ప్రారంభం

ఆచంటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని కలెక్టర్ నాగరాణి బుధవారం ప్రారంభించారు. జిల్లాలోనే అత్యంత హంగులతో కార్యాలయం నిర్మించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీఓ దాసిరాజు, జడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపీ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకు కలెక్టర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.