News November 7, 2025
సెలవులు రద్దు: కడప DEO

సెలవులపై కడప DEO షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూళ్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈక్రమంలో ఈ మూడు సెలవులను వర్కింగ్ డేస్‌గా ప్రకటించారు.
Similar News
News March 30, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,070
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,864
*వెండి 10 గ్రాముల ధర రూ.2,255

కడప: ఏప్రిల్ 1న ట్రాఫిక్ మళ్లింపు

ఏప్రిల్ 1న బుధవారం ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం SP పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్లింపు ప్రక్రియ ఏప్రిల్ నెల 1వ తేదీ ఉదయం 9:00 గంటల నుంచి 2వ తేదీ ఉదయం 8:00 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.