News November 7, 2025

NRPT: కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తుల ఆహ్వానం

image

నారాయణపేట విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాల మేరకు జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలో బాలికలకు కరాటే లో శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు (కరాటే మాస్టర్లు) దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేష్ గురువారం ప్రకటనలో కోరారు. ఈ నెల 9 సాయంత్రం లోపు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గల డీవైఎస్‌వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. స్థానిక మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

Similar News

News March 22, 2026

మెదక్: రాష్ట్రంలో 198 ఉద్యోగాలు.. రేపే హాల్‌టికెట్లు

image

TGSRTCలో 198 సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు హాల్‌టికెట్లను సోమవారం ఉ.8గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.tgprb.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఉద్యోగాలకు దాదాపు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 29న 10AM-1PM వరకు ట్రాఫిక్ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు, 2.30PM-5.30PM వరకు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News March 22, 2026

అరసవల్లి ఇంద్రపుష్కరిని అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయం ఇంద్ర పుష్కరిణి ఆధునికీకరణకు రూ.4 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కింజరాపు అచ్చెన్న జిల్లా అధికారులతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ , కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, తదితరులు పాల్గొన్నారు.