News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59 సమాధానాలు

image

1. అర్జునుడి శంఖం పేరు ‘దేవదత్తం’.
2. రుక్మిణి సోదరుడు ‘రుక్మి’.
3. అట్ల తద్ది పండుగ ‘ఆశ్వయుజ మాసం’లో వస్తుంది.
4. సుమంత్రుడు ‘దశరథుడి’ రథసారథి. రాముడి రథసారథిగా కూడా ఉన్నాడని కొందరు నమ్ముతారు.
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ‘కళ్యాణ కట్ట’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News April 6, 2026

ఫ్యామిలీతో రష్మిక బర్త్ డే.. ఫొటోలు చూశారా?

image

నేషనల్ క్రష్ రష్మిక తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి బర్త్ డే కావడంతో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఈ వేడుకను ఎంజాయ్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ కొత్త జంట ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీతో ఎంతో సింపుల్‌గా ఉన్న ఈ స్టార్ కపుల్‌ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

News April 6, 2026

గ్యాస్ సిలిండర్ దొరకట్లేదా? ఇది ఈజీగా పొందొచ్చు

image

నగరాలు, పట్టణాల్లోని వలస కార్మికులు, విద్యార్థుల కోసం 5 కేజీల FTL సిలిండర్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా వీటిని పొందవచ్చని విస్తృత ప్రచారం చేస్తోంది. ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్ వద్దకు వెళ్లి ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడీ కార్డు చూపిస్తే చాలని తెలిపింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.6 లక్షల సిలిండర్లను డెలివరీ చేసినట్లు వివరించింది.

News April 6, 2026

దేశాభివృద్ధికి కట్టుబడిన పార్టీ BJP: చంద్రబాబు

image

AP: BJP 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా AP CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి కట్టుబడిన ఆ పార్టీ విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తోందన్నారు. కష్టకాలంలోనూ సమర్థమైన విధానాలతో దేశ రాజకీయాల్లో BJP తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణం సహా ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని BJP ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.