News November 7, 2025

GNT: సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్

image

సీఎం చంద్రబాబును గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడికొండ మండలం లాం గ్రామంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించి స్వాగతం పలికారు.

Similar News

News April 1, 2026

ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష: మంత్రి లోకేశ్

image

​’నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి’ అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక రోజు ఇదని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మద్దతు తెలిపిన పార్టీలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం రాజధాని రైతుల త్యాగాలకు, వారి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి దక్కిన ప్రతిఫలమని లోకేశ్ కొనియాడారు.