News November 19, 2025

నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

image

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

టాస్ గెలిచిన RR

image

IPL: గువాహటి వేదికగా CSKతో మ్యాచ్‌లో RR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ 5min ఆలస్యంగా వేశారు.
CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, షార్ట్, దూబే, కార్తీక్ శర్మ, ఓవర్టన్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్
RR: వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, పరాగ్, జురెల్, హెట్‌మెయర్, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్

మెదడులో 90శాతం ఖాళీ.. కానీ!

image

ఫ్రెంచ్‌కు చెందిన 44ఏళ్ల వ్యక్తి మెదడు 90శాతం ద్రవంతో నిండిపోయింది. అయినప్పటికీ ఆయనకున్న తెలివితేటలు, సాధారణ జీవితం గడపడాన్ని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. 2007లో ఆయన తీసుకున్న ఓ స్కానింగ్‌లో ఈ విషయం బయటపడింది. పెళ్లయి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆయనకు చిన్నప్పుడు వచ్చిన ‘హైడ్రోసెఫాలస్’ వల్ల మెదడు కుంచించుకుపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (33/100)