News November 19, 2025
వనపర్తి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

>WNP: పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
>WNP: బ్యాంక్ గ్యారెంటీ లేని మిల్లులు సీజ్: కలెక్టర్
>AMCT: 35 క్వింటాళ్ల పత్తి దగ్ధం… రైతు ఫిర్యాదు
>ATKR: ఆత్మకూరులో ఆంటీ డ్రగ్స్ పోస్టర్ విడుదల
>PBR: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం: ఎమ్మెల్యే మేఘారెడ్డి
> శ్రీరంగాపురంలో మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు
>WNP: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ
Similar News
News March 20, 2026
NTR: 23తో ముగియనున్న గడువు..త్వరపడండి

కృష్ణా వర్సిటీలో పీజీ 4వ సెమిస్టర్ విద్యార్థులు రాయాల్సిన MOOCS (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్)పరీక్షలను ఏప్రిల్ 29న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. మార్చి 23లోపు ఈ పరీక్ష రాసే విద్యార్థులు రూ. 250 ఫీజును http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందన్నాయి. MOOCS పరీక్ష పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడవచ్చని సూచించాయి.
News March 20, 2026
TG బడ్జెట్ కేటాయింపులు.. ఏ శాఖకు ఎంత?

☛ గృహ నిర్మాణం: రూ.7,430కోట్లు ☛ ST సంక్షేమం: రూ.7,937కోట్లు ☛ BC సంక్షేమం: రూ.12,511కోట్లు ☛ మైనార్టీ సంక్షేమం: రూ.3,769కోట్లు ☛ యువ వికాసం: రూ.6వేల కోట్లు ☛ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.33,688 కోట్లు ☛ సాగునీటి ప్రాజెక్టులకు: రూ.22,615కోట్లు ☛ రవాణా, R&B: రూ.12,789కోట్లు ☛ పురపాలక, పట్టణాభివృద్ధి: రూ.17,907కోట్లు ☛ హోంశాఖ: రూ.11,907కోట్లు ☛ విద్యాశాఖ: రూ.26,674 కోట్లు
News March 20, 2026
మణిరత్నం కొత్త మూవీ ప్రకటన

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త మూవీని ప్రకటించారు. విజయ్ సేతుపతి – సాయి పల్లవి జంటగా సినిమా తీస్తున్నట్లు తెలిపారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ మూవీని నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌కు ఇది 23వ సినిమా. మణిరత్నం-రెహమాన్ కాంబోలో మరో మ్యూజికల్ హిట్ ఖాయమని వీరి ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.


