News November 19, 2025
VKB: మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ రైతు సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు.
Similar News
News March 25, 2026
నిర్మల్: ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే రూమర్లు నమ్మవద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలతో ప్రజలు బంకుల వద్ద క్యూ కట్టడం వల్ల తాత్కాలికంగా స్టాక్ అయిపోతోందని, డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం ప్రమాదకరమని, అనవసరంగా స్టాక్ చేసుకోవద్దని కోరింది. HPCL, IOCL, BPCL కంపెనీల సరఫరా సాధారణంగానే ఉందని నిర్మల్ జిల్లా ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటనలో కోరారు.

కడప: Way2News ఎఫెక్ట్.. రైతుల ఖాతాల్లో రూ.9.29 కోట్లు జమ

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ 21 శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి రూ.5,875ల MSPతో శనగలు కొనుగోలు చేసింది. అయితే రైతులకు సకాలంలో నగదు చెల్లించలేదు. దీనిపై Way2Newsలో ఈ నెల 18న <<19412466>>‘కడప జిల్లాలో భారీగా ఆగిన నగదు చెల్లింపు’<<>> శీర్షికతో వార్త పబ్లిష్ అయింది. దీంతో స్పంధించిన మార్క్ ఫెడ్ జిల్లాలో 526 మంది రైతుల ఖాతాల్లో రూ.9,29,33,687.50 జమ చేసింది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.