News November 19, 2025
మెదక్: తండ్రి దాడిలో గాయపడ్డ వంశీని పరామర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న వంశీని కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో మద్యం మత్తులో తండ్రి కొడుకు వంశీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ వద్దకు వెళ్లి కలెక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News March 23, 2026
24న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. మేళాలో వివిధ ఉద్యోగ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తారన్నారు. సెల్ఫ్ డిటెక్టెడ్ టీమ్స్, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ డెవలప్మెంట్ పోస్టులకు ఎంపికలు ఉంటాయన్నారు. జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో (సర్టిఫికేట్లు) సమయానికి హాజరుకావాలని ప్రిన్సిపల్ తెలిపారు.