News November 19, 2025
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 16, 2026
శుభ సమయం (16-3-2026) సోమవారం

➤ తిథి: బహుళ ద్వాదశి ఉ.7.48 వరకు
➤ నక్షత్రం: ధనిష్ట తె.5.13 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.08-7.08, ఉ.8.07-8.27, ఉ.11.06-మ.12.29, మ.1.18-2.05, మ.3.42-సా.4.04
➤ రాహుకాలం: ఉ.7.30-9.00
➤ యమగండం: ఉ.10.30-మ.12.00
➤ దుర్ముహూర్తం: మ.12.30-1.17, మ.2.53-3.41
➤ వర్జ్యం: ఉ.8.28-ఉ.10.08
➤ అమృత ఘడియలు: సా.6.25-రా.8.05