News November 19, 2025
భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్‌లో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.
Similar News
News March 31, 2026
అద్భుతం.. లాలాజలంతో నొప్పి నివారణ

మానవ లాలాజలంలో ఉండే ఒపియార్ఫిన్ అనే సహజ పదార్థం అద్భుతమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఇది మనం వాడే మార్ఫిన్(మెడిసిన్) కంటే 6 రెట్లు ఎక్కువ శక్తిమంతమైనది. శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే పెయిన్ కిల్లర్లను విచ్ఛిన్నం కాకుండా ఇది రక్షిస్తుంది. భవిష్యత్తులో దుష్ప్రభావాలు లేని అద్భుతమైన నొప్పి మాత్రల తయారీకి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుంది’ అని సైంటిస్టులు చెబుతున్నారు.