News November 19, 2025

2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

image

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.

Similar News

News March 18, 2026

NTR: అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు

image

అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL)లో డిప్యుటేషన్ ప్రాతిపదికన చీఫ్ ఇంజినీర్ పోస్టు భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి 20-25 ఏళ్ల అనుభవమున్నవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ MD SVR శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 19లోపు https://www.agicl.org/careers వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేలా గడువు పొడిగించామన్నారు.

News March 18, 2026

పవిత్ర కార్యాన్ని BR నాయుడు నిర్వహించడమా: YCP

image

AP: తిరుమల పవిత్రత విషయంలో రాజీపడకూడదని YCP పేర్కొంది. ‘ఇటీవల <<19271324>>బయటికొచ్చిన<<>> వీడియో TTD ఛైర్మన్ BR నాయుడు ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఆరోపణలను విస్మరించలేం. అలాంటిది తిరుమలలో పవిత్ర కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యాన్ని ఆయన నిర్వహించారు. ఆరోపణలు తేలకుండానే ఇందులో పాల్గొనడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. BR నాయుడు పదవి నుంచి వైదొలగాలి’ అని ట్వీట్ చేసింది.

News March 18, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.