News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News April 17, 2026
జలధార-జలహారతి 100 రోజుల కార్యక్రమానికి కలెక్టర్ పిలుపు

జలధార-జలహారతి 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మే 15 నాటికి సాగునీరు విడుదలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఓఆర్‌ఎస్, జింక్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జల గ్రామసభలు, వార్డు సభల ద్వారా నీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.