News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
ప.గో. జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
News April 1, 2026
ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్