News April 13, 2024
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇంటర్ ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికిగానూ విద్యామండలి ముఖ్యమైన ప్రకటన రిలీజ్ చేసింది. మే 15 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. మే 22 నుంచి తొలి దశ అడ్మిషన్లు స్వీకరిస్తారు. ఈ గడువు జూన్ 1తో ముగియనుండగా.. అదేరోజు తరగతులు ప్రారంభం అవుతాయి. రెండో దశ అడ్మిషన్లు జూన్ 10న ప్రారంభం కానుండగా.. జులై 1న ముగియనున్నాయి.
Similar News
News March 29, 2026
టుడే హెడ్ లైన్స్

* అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
* చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా: పేర్ని నాని
* పార్టీలకు సొంత మీడియా ఉండటం ప్రమాదం: CBN
* మైనింగ్ మాఫియాకు KTR, హరీశ్ నాయకత్వం: రేవంత్
* BRS గెలుస్తుందని కాంగ్రెస్ వాళ్లే చెబుతున్నారు: KTR
* యుద్ధ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మోదీ
* మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం
* IPL ప్రారంభం.. SRHపై RCB ఘన విజయం

IPL: SRHపై RCB ఘన విజయం

బెంగళూరు వేదికగా జరిగిన IPL-2026 తొలి మ్యాచ్‌లో SRHపై RCB ఘన విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత పడిక్కల్ 26 బంతుల్లోనే 61(4 సిక్సులు, 7 ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత కోహ్లీ 69*(5 సిక్సులు, 5 ఫోర్లు) పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ పాటిదార్ 31 పరుగులతో రాణించారు. SRH బౌలర్లు ఏ దశలోనూ RCB బ్యాటర్లను నిలువరించలేకపోయారు.