News November 17, 2025

కాంగ్రెస్ ప్లాన్ B: తప్పించకముందే.. తప్పించుకుంటే!

image

BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిరాయింపు వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పథకం రచిస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలనే విషయం సీఎం నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీచేయడంతో ఆయన అధికారికంగా పార్టీ మారినట్లే లెక్కని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

Similar News

News November 17, 2025

TG అప్డేట్స్

image

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్

కొమ్మమూరులో డెడ్ బాడీ కలకలం

image

కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం సమీపంలోని కొమ్మమురు కాలువ వంతెన వద్ద సోమవారం డెడ్ బాడీ కలకలం రేపింది. మృతురాలికి 50 ఏళ్లు ఉంటాయని, ఆమె ఎత్తు 4.5 అడుగులు, ఎరుపు రంగు దుస్తులను ధరించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కారంచేడు ఎస్‌హెచ్‌ఓ‌ను సంప్రదించాలన్నారు.