News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్‌లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్‌పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్‌కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.
Similar News
News November 17, 2025
తిరుపతి: చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్

నెల్లూరు ఏసీబీ కోర్టులో సోమవారం టీటీడీ కల్తీ నెయ్యి కేసుతో సంబంధం ఉన్న చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ అయ్యింది. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జయశేఖర్ వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. 2 సార్లు హవాలా ద్వారా చిన్న అప్పన్న డెయిరీ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.20 లక్షలు, రూ.30 లక్షలు ఢిల్లీ పటేల్ నగర్ వద్ద 2023లో తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

AP న్యూస్ అప్‌డేట్స్

*మంత్రి సత్యకుమార్ పేరిట TTD నకిలీ లెటర్లు.. VJA పోలీసులకు PA ఫిర్యాదు
*పరకామణి కేసు వెనుక ఎవరున్నారో తేల్చాలి: మంత్రి పార్థసారథి
*తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
*డిజిటల్ అరెస్టుల కట్టడికి ‘సైబర్ సురక్ష’ పేరిట నెల రోజులపాటు VJA పోలీసుల అవగాహన కార్యక్రమాలు
*రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని JAC నిర్ణయం