News November 19, 2025

తిరుపతి రైతులకు నేడు నగదు జమ

image

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.

Similar News

News March 19, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

అన్నమయ్య జిల్లా ప్రజలకు SP ఉగాది శుభాకాంక్షలు

image

అన్నమయ్య జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం శ్రీపరాభవ” నామ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఉగాది పర్వదినం తెలుగు నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆయురారోగ్యాలు నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. రంజాన్ ముస్లిం సోదర సోదరీమణులందరికీ అల్లాహ్ దీవెనలు కలగాలని, పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని కోరారు.