News November 19, 2025
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
Similar News
News April 2, 2026
చేర్యాల: యువతి సూసైడ్

చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన యువతి హారిక ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. తన అమ్మమ్మ ఊరైన జనగామ జిల్లా నర్మెట్టలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరేసుకుంది. కాగా ప్రియుడి మరణం తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
News April 2, 2026
గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్

TG: గ్రూప్-1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలో అక్రమాలు కనిపించలేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభ్యర్థులు SCని ఆశ్రయించారు. ఈ క్రమంలో TGPSCలో అక్రమాలు జరగలేదని, నియామకాలు సరిగ్గానే జరిగాయని పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది.