News November 19, 2025
ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్‌లో ఉద్యోగాలు

తిరుపతిలోని <
Similar News
News April 4, 2026
ఈనెల 15 నుంచి బీఎల్‌ఐఎస్‌సీ దూరవిద్య పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య(సీడీఓఈ/ఎస్‌ఓఎల్‌డీసీఈ) పరిధిలో బీఎల్‌ఐఎస్‌సీ ఇయర్‌వైజ్ ఎక్స్ అభ్యర్థులకు ఈనెల 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డా.పద్మజ తెలిపారు. 15, 17, 20, 22, 24, 27, 29వ తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
News April 4, 2026
పంజాబ్ విజయం.. గర్వంగా ఉందన్న ప్రీతి జింటా

చెన్నైపై పంజాబ్ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల యజమాని ప్రీతి జింటా సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణంలో ఉండటం వల్ల మ్యాచ్ చూడలేకపోయానని పేర్కొన్నారు. అయితే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తీరు గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, కూపర్ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించారు. జట్టు సమష్టి కృషితోనే ఈ విజయం దక్కిందని కొనియాడుతూ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.
News April 4, 2026
IPL చరిత్రలో చెన్నై సరికొత్త రికార్డ్

IPL హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పంజాబ్ కింగ్స్ (PBKS)పై శుక్రవారం చేసిన 209 పరుగులతో కీలక మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఏకంగా 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించి అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను అందుకున్న టీమ్‌గా నిలిచింది. తర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (35 సార్లు) ఉంది. 2010లో రాజస్థాన్‌పై చేసిన 246 పరుగులు ఇప్పటి వరకు చెన్నైకి హయ్యెస్ట్ స్కోర్.


