News November 18, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్‌ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్‌ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి
Similar News
News November 18, 2025
కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.