News April 13, 2024

బ్రేకప్ తర్వాత పిచ్చెక్కింది: విద్యాబాలన్

image

తొలిసారి బ్రేకప్ చెప్పిన తర్వాత తనకు పిచ్చెక్కినట్లు అయిందని హీరోయిన్ విద్యాబాలన్ తెలిపారు. ‘కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించా. కానీ అతడు పోకిరి అని కొద్దిరోజులకే తెలిసింది. ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అనుకున్నా. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నాం. అనంతరం కొందరిని ప్రేమించినా.. ఎవరితోనూ డీప్‌గా వెళ్లలేదు. కానీ డీప్‌గా ప్రేమించిన సిద్ధార్థనే పెళ్లి చేసుకున్నా’ అని ఆమె చెప్పారు.

Similar News

News March 16, 2026

ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

image

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

image

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 11.45AMకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈ నెల 20న బడ్జెట్‌ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కొత్త హాల్‌లో శాసనమండలి కొలువుదీరనుంది. నేడు గవర్నర్, CM చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.