News April 14, 2024

TVల్లోకి వచ్చేస్తోన్న ప్రభాస్ ‘సలార్’

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీ TVల్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 21న సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

Similar News

News March 25, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,760 పెరిగి రూ.1,46,670కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,450 ఎగబాకి రూ.1,34,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.2,60,000గా ఉంది.

News March 25, 2026

‘ధురంధర్’.. రికార్డులన్నీ సరెండర్!

image

₹2,000Cr వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ మూవీ సిరీస్‌గా ‘ధురంధర్’ (పార్ట్1+2) రికార్డు సృష్టించింది. బాహుబలి, పుష్ప తర్వాత ఈ ఫీట్ సాధించిన 3rd ఇండియన్ సినిమాగా, సింగిల్ లాంగ్వేజ్‌లో పార్ట్-1, పార్ట్-2 రెండూ ₹500Cr+(నెట్) వచ్చిన తొలి సిరీస్‌గా నిలిచింది. ‘ధురంధర్-2’ ఇప్పటివరకు ₹919Cr(గ్రాస్) రాబట్టింది. ‘కాంతార: చాప్టర్-1’ను బీట్ చేసి Top10 హయ్యెస్ట్ గ్రాసింగ్ IND సినిమాల్లో 9వ స్థానానికి చేరింది.