News November 19, 2025
వైఎస్ జగన్‌ని కలిసిన కొడాలి, పేర్ని, వల్లభనేని

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, తదితర అంశాలు గురించి జగన్ వారితో చర్చించారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారా.? అనేది ఈ భేటీకి ప్రాధాన్యత సతరించుకుంది.
Similar News
News March 25, 2026
కృష్ణా: PDS బియ్యం దొంగపై PD యాక్ట్..!

PDS బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్‌కు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. పామర్రుకు చెందిన గొట్టపు రమేష్ పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న PDS బియ్యాన్ని అక్రమంగా సేకరించి బయట మార్కెట్‌లలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో 21 కేసులు నమోదవ్వడంతోపాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నేరప్రవృత్తి మారకపోవటంతో PD యాక్ట్ నమోదు చేశారు.