News November 19, 2025
వనపర్తి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి- కలెక్టర్

వనపర్తి మున్సిపాలిటీని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ అవసరమని, దాని రూపకల్పన కోసం సంబంధిత శాఖల అధికారులు, స్టేట్ హోల్డర్లు అవసరమైన వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో డీటీసీపీ అదనపు సంచాలకులు,అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్విని సంబంధిత శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News March 21, 2026
HYDలో భారీగా పెరిగిన ధరలు

నగరంలో చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడం, రంజాన్ నేపథ్యంలో మార్కెట్‌లో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340- రూ.350కి చేరింది. గతవారం రూ.320- రూ.339 ఉన్న ధర పెళ్లిళ్ల సీజన్, దాణా ఖర్చులు భారం కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మీ ఏరియాలోనూ ధరలు పెరిగాయా?
News March 21, 2026
VZM: మంటలను అదుపు చేసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

రామభద్రపురం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మంటలను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు బస్సు వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను ట్రావెల్ యాజమాన్యం వేరే బస్సులో తరలించారు.