News November 20, 2025

నేడు వరంగల్ మార్కెట్ బంద్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం బంద్ ఉండనుంది. అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కు ఉత్పత్తులు తీసుకొని రావొద్దని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

Similar News

News March 15, 2026

మార్చి15: చరిత్రలో ఈరోజు

image

*1564: జిజియా పన్ను రద్దు
*1934: BSP స్థాపకుడు కాన్షీరాం జననం(ఫొటోలో)
*1937: తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
*1950: ప్రణాళికా సంఘం ఏర్పాటు
*1977: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననం
*1993: బాలీవుడ్ నటి ఆలియా భట్ జననం
*ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

News March 15, 2026

రప్పా రప్పా అంటే ఈ సీట్లు కూడా రావు: నాగబాబు

image

AP: రప్పా రప్పా అంటే వైసీపీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని జనసేన MLC నాగబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని అన్నారు. తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ YCP అని, హిందూ మతాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఓడిపోయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. శ్రీకాకుళం(D) లావేరులో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.