News November 20, 2025

విశాఖ: ‘2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరల ప్రకటన’

image

2025-26 సంవత్సరానికి కాఫీ కొనుగోలు ధరలను విశాఖలో జరిగిన సమవేశంలో అపెక్స్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. అరెబికా పార్చ్‌మెంట్ రకం (KG) రూ.450, అరెబికా చెర్రీ రూ.270, రోబస్టా చెర్రీ కాఫీ రూ.170 చొప్పున నిర్ణయించారు. గిరిజన కాఫీ రైతుల సంక్షేమం కోసం ధరలను పెంచామన్నారు. ఈ విషయాన్ని పాడేరు ఏజెన్సీలోని గిరిజన కాఫీ రైతులందరికీ విస్తృత అవగాహన కల్పించాలని GCC సిబ్బందిని అధికారులు ఆదేశించారు.

Similar News

News March 29, 2026

HYD: చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు..!

image

తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణం పోశాడు. వివరాలు.. ఉప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తిని హరీశ్(25) ప్రాణాలు కోల్పోయాడు. పుట్టెడు శోకంలోనూ ఆయన తల్లి అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. హరీశ్ శరీరం నుంచి రెండు కిడ్నీలు, లివర్, గుండె, రెండు కార్నియాలు దానం చేసి ఆరుగురికి ప్రాణం పోశారు. కొడుకు చనిపోయినా ఆ తల్లి చూపిన గుండె నిబ్బరం, సామాజిక బాధ్యత మరువలేనిదని హైదరాబాద్ CP సజ్జనార్ అభినందించారు.