News November 22, 2025
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. రైతుల నుంచి వ్యతిరేకత..!

గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో కెల్ల సమీపంలోని గ్రామాల్లో సుమారు 1235 ఎకరాల భూమిని నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ప్రాంతాల్లో భూములు సాగు చేస్తున్న రైతుల నుంచి మాత్రం వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పంటలు పండే భూములను లాక్కోవద్దని వాపోతున్నారు.
Similar News
News November 25, 2025
డ్రగ్స్ కేసుల్లో గత 16 నెలల్లో 2,467 మంది అరెస్ట్: DIG

గత 16 నెలల్లో 2,467 మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినట్లు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విజయనగరంలో సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కుటుంబాలు, భవిష్యత్తు, వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందని, గంజాయి లేదా డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం ఏదైనా చేస్తే జైలుశిక్ష తప్పదన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు 1000 కి.మీ ‘అభ్యుదయం సైకిల్ ర్యాలీ’ చేపట్టామన్నారు.