News November 23, 2025
పెద్దపల్లి: ‘DEC 5లోపు APPLY చేసుకోవాలి’

డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, టెక్నికల్ కోర్సుల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు ఆసక్తిగల అభ్యర్థులు DEC 5లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని PDPL జిల్లా(INCHARGE) విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులు లోయర్ గ్రేడ్‌కు, లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులు హయ్యర్ గ్రేడ్‌కు అర్హులు. దరఖాస్తులను www.bse.telangana.gov.inలో సమర్పించి, ఫారాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
Similar News
News November 25, 2025
తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే?

పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర, పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, పూలమాలలు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, ఒకే పడి(51) వడలు, ఒకే పడి(51) అప్పాలు, ఒకే పడి (51) దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి.. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇస్రో-<


