News November 24, 2025
ఖమ్మం: వసతి గృహాల్లో చలికి వణుకుతున్న విద్యార్థులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చలి తీవ్రతకు విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గీజర్లు పనిచేయక, కిటికీలు సరిగా లేక చలిలోనే నిద్రించాల్సి వస్తోంది. ఈ ఏడాది రగ్గులు, స్వెటర్లు కూడా పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారు. వెంటనే వేడినీటి సౌకర్యం, చలి నుంచి రక్షణకు స్వెటర్లు అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News November 25, 2025
తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే?

పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర, పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, పూలమాలలు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, ఒకే పడి(51) వడలు, ఒకే పడి(51) అప్పాలు, ఒకే పడి (51) దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి.. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇస్రో-<


