News November 24, 2025

ఆఖరి మజిలీలో అడవి పార్టీ!

image

అట్టడుగు వారికి చట్టం చేయని న్యాయం తుపాకీ గొట్టం చేస్తుందని నమ్మిన అడవి పార్టీ ఆఖరి మజిలీలో ఉంది. అర్ధ శతాబ్దం క్రితం సమాజంలో వారి అవసరం, ఆ స్థాయిలో మద్దతూ ఉండేవి. కాలంతో పాటు పరిస్థితులు, ప్రజల జీవనం మారాయి. కానీ నక్సలైట్లుగా మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందినా తమ పోరాట పంథా మార్చుకోలేదు. ఫలితం.. ప్రజలకు పరిష్కారం అవుతామన్న ‘అన్న’ తమ ఊపిరి ఉండాలంటే ‘గన్ను’ వీడటమే పరిష్కారమనేలా చేసింది.

Similar News

News November 25, 2025

UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

image

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్‌గా మారింది.

News November 25, 2025

రూ.7,50,000 ప్రశ్న.. ఆ ప్లేయర్ ఎవరు?

image

కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC)లో క్రికెట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రూ.7,50,000 విలువైన‌ ఈ ప్రశ్నను హోస్ట్ అమితాబ్ పార్టిసిపెంట్‌ను అడిగారు. ఏ ఆల్‌రౌండర్ భారత జట్టుకు ఓటమి లేకుండా 36 T20I మ్యాచులకు ప్రాతినిథ్యం వహించారు. పైన ఫొటోలో ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా మీకు హింట్ కావాలంటే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లో ఆ స్ట్రీక్ ముగిసింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ కామెంట్ చేయండి?