News April 17, 2024
నర్సీపట్నంలో టాలీవుడ్ హీరో ప్రచారం

మాకవరపాలెం మండలంలోని కొండల అగ్రహారంలో సినీ హీరో, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సోదరుడు సాయిరాం శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం రాత్రి ఆయన ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గణేష్‌ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీ సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.