News November 29, 2025

CITU చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా విజయ

image

పలమనేరులో రెండు రోజులపాటు జరిగిన సీఐటీయూ జిల్లా మహాసభలో శనివారం ముగిశాయి. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. CITU జిల్లా అధ్యక్షుడిగా కె.విజయ, ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ గుప్త, కోశాధికారిగా జ్యోతిరావు, ఉపాధ్యక్షులుగా వాడ గంగరాజు, గంగ, మమత, షకీలా ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మందిని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.