News November 30, 2025
RECORD: 20 ఓవర్లలో 310 రన్స్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌పై పంజాబ్ 20 ఓవర్లలో 310/5 స్కోర్ చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్. అభిషేక్ శర్మ 148, ప్రభ్‌సిమ్రాన్ 70, రమణ్‌దీప్ 39 రన్స్ చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బ్యాటర్లు 28 సిక్సులు బాదారు. కాగా T20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్లలో అభిషేక్ రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది SMATలో 151 రన్స్ చేసిన తిలక్ వర్మ తొలి స్థానంలో ఉన్నారు.
Similar News
News March 24, 2026
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌తో చర్చలు చేపడతామని ట్రంప్ ప్రకటించడంతో ఈరోజు మార్కెట్లకు ఊరట లభించింది. సెన్సెక్స్ 865 పాయింట్ల లాభంతో 73,571కు చేరగా నిఫ్టీ 275 పాయింట్లు ఎగిసి 22,841 వద్ద ట్రేడవుతోంది. నిన్న చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ కోలుకోవడం, కొనుగోల్లు పెరగడం కలిసొచ్చింది. అయితే ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండటంతో క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ల లాభాలపై పడే అవకాశం ఉంది.

భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.2,940 తగ్గి రూ.1,40,350 పలుకుతోంది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.2,700 తగ్గి రూ.1,28,650కి చేరింది.