News November 30, 2025
HYD: ప్రారంభం సరే.. మరి పోస్టుల సంగతేంటి సారూ.?

సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న ప్రారంభించి బహుమతిగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ప్రారంభోత్సవంపై నీలి నీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఆస్పత్రిలో అసలు సిబ్బంది నియామకమే జరగలేదు. సేవలందించేందుకు మొత్తం ఎంతమంది అవసరం అనేది వైద్యశాఖ కనీసం అంచనాకు కూడా రాలేదని సమాచారం. దీంతో ప్రారంభోత్సవం జరుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
Similar News
News March 8, 2026
HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.