News November 30, 2025
నెల్లూరు: రైతులను భయపెడుతున్న తుఫాను..!

తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రమైన ఆర్థిక నష్టం, పంట నష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, ధాన్యం పంటలకు భారీగా నష్టం కలుగుతోంది. వర్షాలు, గాలులతో పంటలు తడిసిపోవడం, నేలకొరగడం లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టుతున్నాయి. కావలిలో మొంథా తుఫానుతో చెరువులన్నీ నిండిపోయాయి. రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పుడు దిత్వా తుపాన్ హెచ్చరికలతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు భయపడుతున్నారు.
Similar News
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.