News November 30, 2025

ప్రకాశం జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గాయి.!

image

ప్రకాశం జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి G.బాలాజీ అన్నారు. 2020-21లో 82419 మందికి టెస్ట్ చేయగా 897 మందికి నిర్ధారణ అయింది. 2021-22లో 202901కి గాను 1250, 2022-23లో 245611కి గాను 1173, 2023-24లో 120334కి గాను 930, 2024-25లో 165269 మందికి గానూ 692, 2025-26 ఇప్పటి వరకు 79901 మందికి టెస్ట్ చేయగా 354 కేసులతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా 18వ స్థానంలో నిలిచింది.

Similar News

News February 17, 2026

బీచ్ ఫెస్ట్ సక్సెస్.. పోలీసులను అభినందించిన SP

image

పాకల బీచ్ ఫెస్టివల్‌లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.

News February 16, 2026

ప్రకాశం: నేడే లాస్ట్.. అప్లై చేశారా?

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.