News November 30, 2025
7న మాక్ ఎంఎంఎస్ పరీక్ష: డిప్యూటీ డీఈవో

డిసెంబర్ 7న సీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ హెడ్మాస్టర్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్ ఎంఎంఎస్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు కర్నూల్ ఉప విద్యాశాఖ అధికారి శ్రీధర్ బాబు తెలిపారు. ఆదివారం కర్నూలులోని పాఠశాల ఆవరణలో MOCK NMMS ప్రశ్న పత్రాలను కర్నూలు అర్బన్ ఎంఈఓ అబ్దుల్ రెహమాన్‌తో కలిసి విడుదల చేశారు. విద్యార్థులు పరీక్షను రాసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News March 22, 2026
కర్నూలు: ఈనంబర్‌కి కాల్ చేసి CMDకి ఫిర్యాదు చేయొచ్చు..!

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ‘డయల్ యువర్ CMD’ని APSPDCL నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661కు కాల్ చేసి తమ సమస్యలను CMDకి తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. కాల్ చేసే సమయంలో విద్యుత్ సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.