News November 30, 2025
ఫోన్ చేసి అర్జీల వివరాలు తెలుసుకోండి: కలెక్టర్

పి.జి.ఆర్.ఎస్ లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Similar News
News March 23, 2026
బాపట్ల: ‘గ్యాస్ కొరత’ కట్టెల పొయ్యిలే దిక్కు..!

యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. వంట గ్యాస్ దొరకకపోవడంతో జిల్లాలో పలు హోటల్స్, టీ స్టాళ్లు, బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిలతో ఇబ్బందుల వల్ల వ్యాపారాలు చేయలేక దుకాణాలను మూయాల్సి వస్తోందంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే గ్యాస్ కష్టాలతో పాటు పెట్రోల్ కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
News March 23, 2026
నిజామాబాద్: వరి ధాన్యం సేకరణకు అడుగులు

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో యాసంగి వరి ధాన్యం సేకరణకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 800కు పైగా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బోనస్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతులు ఇబ్బంది పడకుండా గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యాలను ముందస్తుగా సమకూర్చుకుంటున్నారు.