News November 30, 2025

ఉమ్మడి వరంగల్‌లో సర్పంచ్‌కు 268, వార్డులకు 267 నామినేషన్లు

image

ఉమ్మడి వరంగల్‌లో 2వ విడత తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 268, వార్డు స్థానాలకు 267 నామినేషన్లు దాఖలయ్యాయి.
WGL-117 జీపీలకు 32 సర్పంచ్, 1008 వార్డులకు 24
HNK- 73 జీపీలకు 51 సర్పంచ్, 694 వార్డులకు 44
ములుగు-52 జీపీలకు 18 నామినేషన్లు, 462 వార్డులకు 37
జనగామ-79 జీపీలకు 57 సర్పంచ్, 710 వార్డులకు 68
MHBD-158 జీపీలకు 68 సర్పంచ్, 1360 వార్డులకు 66
BHPL-85 జీపీలకు 42 సర్పంచ్, 694 వార్డులకు 28 నామినేషన్లు

Similar News

News March 22, 2026

ఈ నెల 25న కాంగ్రెస్‌కు గుడ్‌బై: జీవన్ రెడ్డి

image

TG: ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. కాగా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ గంటన్నర సేపు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

News March 22, 2026

HYD: కుప్పకూలిన బాల్కానీ స్లాబ్.. తండ్రీకొడుకుల మృతి

image

పంజాగుట్ట PS పరిధిలోని కుందన్‌బాగ్ శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని బాల్కనీ పొడిగింపు కోసం ఐరన్ రాడ్‌లతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఎలక్ట్రిషియన్ పనికోసం వచ్చిన తండ్రీకొడుకులు వివేక్, దేవిదాస్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.