News November 30, 2025
>WNP: జోరందుకున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ >WNP: మానవత్వం చాటుకున్న యువకు

>WNP: జోరందుకున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
>WNP: మానవత్వం చాటుకున్న యువకుడు.. పర్సు అప్పగింత
>WNP: నామినేషన్ కేంద్రంలోకి ముగ్గురికి అనుమతి – కలెక్టర్ ఆదర్శ సురభి
>WNP: వనపర్తి విద్యార్థుల ప్రతిభకు రాష్ట్రస్థాయి ప్రశంసలు
>GPT: దిత్వా తుఫాన్ భయం.. రైతుల ఆందోళన
Similar News
News March 18, 2026
MHBD: SC/ST కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా స్థాయి SC/ST విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె. శ్రీనివాసరావు తెలిపారు. SC/ST వర్గాలకు చెందిన గరిష్టంగా ఐదుగురు అనధికార సభ్యులను ఎంపిక చేయనున్నారు. ఉన్నత విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నవారు ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 18, 2026
2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించినట్లు మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.
News March 18, 2026
ఆదోని: యువతి ఆత్మహత్య

ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


