News December 1, 2025
గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్

SAతో తొలి వన్డేలో IND గెలుపు అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్ జరగడం కెమెరా కంట పడింది. 11కే 3 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి దాదాపు మ్యాచ్ గెలిచేంతలా SA జట్టు ఎలా కమ్‌బ్యాక్ చేసిందనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. మిగిలిన 2 వన్డేల్లో ఆ జట్టును ఎలా కట్టడి చేయాలి, బౌలింగ్‌లో చేసిన తప్పులపై మాట్లాడినట్లు సమాచారం. వీళ్లిద్దరి డిస్కషన్ గురించి మీరేమనుకుంటున్నారు?
Similar News
News March 24, 2026
‘గురుకుల’ ఫలితాలు వచ్చేశాయ్

TG: గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన TGCET-2026 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <
News March 24, 2026
FLASH: మళ్లీ మారిన గోల్డ్ రేట్స్

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ <<19461953>>ఉదయం<<>> భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.