News December 1, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. సోమలలో అత్యధికంగా 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిపాలలో 2.4 మి.మీ పడింది. కార్వేటినగరంలో 19. 2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Similar News

News March 29, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు కొద్దిమేర తగ్గాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.139 నుంచి రూ.140, మాంసం రూ.202 – రూ. 215 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.229 – రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరో వైపు 12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 29, 2026

చిత్తూరు: APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

image

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.