News December 1, 2025
వనపర్తి జిల్లా నేటి ముఖ్యాంశాలు

>WNP: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఉమర్ సిద్ధిక్
>ATKR: సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం
>WNP: ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
>WNP: దేశంలోనే అత్యుత్తమ రహదారులను నిర్మిస్తాం మంత్రి
>GPT: BRSలో చేరిన మాజీ ఎంపీటీసీ
>WNP: దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలి
>PBR: నమ్మి వచ్చిన వారికి అండగా ఉంటా: నిరంజన్ రెడ్డి
>WNP: రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడికి డాక్టరేట్
Similar News
News December 3, 2025
HYD: అయ్యో.. ఎంత నరకం అనుభవించాడో!

పైన కనిపిస్తున్న ఈ చిత్రం చూస్తే హృదయం బరువెక్కుతోంది. హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్ (7)పై నిన్న సుమారు 20 వీధి కుక్కలు దాడి చేశాయి. విచక్షణారహితంగా ఆ శునకాలు దాడి చేస్తుంటే ఆ బాలుడు నోరు తెరిచి అరవలేక ఎంత నరకం అనుభవించి ఉంటాడో, కన్న తల్లి కడుపు ఎంత శోకం అనుభవించి ఉంటుందోనని స్థానికులు బరువెక్కిన హృదయాలతో ఇకనైనా వీధికుక్కలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News December 3, 2025
సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్‌లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.