News December 2, 2025
చిమిడిపల్లి-అరకు రైలు పట్టాల మార్పిడి

అనంతగిరి మండలం చిమిడిపల్లి నుంచి అరకు వరకు రైలు పట్టాల మార్పిడి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సోమవారం పీడబ్ల్యూ దొర ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది పాల్గొని కొత్త రైల్వే పట్టాలను మార్చడం ప్రారంభించారు. పట్టాల మార్పిడితో ఈ మార్గంలో వేగవంతమైన రైలు సేవలు మరింత మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 25, 2026
మునగాల సాగర్ ఎడమ కాలవలో మృతదేహం

మునగాల మండల పరిధిలోని సాగర్ ఎడమ కాలవలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం కాలవ వద్దకు వెళ్లిన రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి వెంటనే గ్రామస్థులకు, సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2026
పరిమితి దాటిన వైద్యం.. ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీలు!

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.