News December 2, 2025

BSWD: సింగిల్ విండో ఛైర్మన్ నుంచి స్పీకర్ దాకా

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన పరిగె శ్రీనివాస్ రెడ్డి 1978లో దేశాయ్ పేట్ సింగిల్ విండో ఛైర్మన్‌గా తొలిసారిగా ఎన్నికయ్యారు. 1987లో డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేసి 1994లో టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదుపరి 1998, 1991, 2001, 2014లో మంత్రిగా పని చేశారు. 2019 నుంచి 2023వరకు స్పీకర్‌గా, ప్రస్తుతం MLAగా పని చేస్తున్నారు.

Similar News

News March 19, 2026

ఉగాదికి HYD కుర్రాళ్ల మోడ్రన్ కిక్కు!

image

ఈసారి సిటీ కుర్రాళ్ల ఉగాది వైబ్స్ మామూలుగా లేవు బాసూ! యంగ్ జనరేషన్ పాత పద్ధతులకు క్రేజీ ట్విస్ట్ ఇస్తోంది. అల్మారాలోని పాత దుస్తులకు మోడరన్ కట్స్ ఇస్తూ సస్టైనబుల్ ఫ్యాషన్ అంటూ ఇన్‌స్టా రీల్స్‌లో షార్ట్& స్వీట్‌గా రాశిఫలాలు చూసేస్తున్నారు. పార్కుల్లో యోగా సెషన్స్‌తో హెల్తీగా కొత్త ఏడాదిని స్వాగతించనున్నారు. పచ్చడి రుచులతో ట్రెడీషన్ ప్లస్ ట్రెండ్.. ఇదీ మనోళ్ల ఉగాది పసంద్! మీ ఉగాది ప్లాన్ ఏంటి?

కమిన్స్ దూరం.. SRHకు బౌలింగ్ కష్టాలు?

image

IPL2026లో కొన్ని మ్యాచులకు కమిన్స్ దూరం కానున్నట్లు SRH ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో స్ట్రాంగ్ ఉన్న ఆ టీమ్ బౌలింగ్‌లో వీక్‌గా కనిపిస్తోంది. కమిన్స్ లేకపోవడంతో మరింత బలహీనంగా మారింది. దీంతో పేస్ బాధ్యతలు ఉనద్కత్, హర్షల్, శివమ్ మావి మోయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వారు రాణించేది అనుమానమే. అటు స్పిన్నర్లలో అనుభవజ్ఞులు లేరు. దీంతో ఈసారి కూడా జట్టు భారం మొత్తం బ్యాటర్లే మోయాల్సి రావొచ్చు.