News December 2, 2025

MDK: ఎన్నికలలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో స్టేజ్–2 అధికారులకు శిక్షణ ఇచ్చి, నామినేషన్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల కోసం సమన్వయం, భద్రత, శిక్షణ, మెటీరియల్ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలనన్నారు.

Similar News

News March 16, 2026

మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

image

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.