News December 2, 2025
శుభాలు కలిగించే హనుమద్వ్రతం.. మీరు చేస్తున్నారా?

మార్గశిర శుక్ల త్రయోదశి సందర్భంగా రేపు హనుమద్వ్రతం ఆచరిస్తారు. ఈరోజే హనుమ లంకలో ఉన్న సీతకు రాములోరి సందేశాన్ని అందించారని ప్రతీతి. అందుకు సంతోషించిన సీతాదేవి, హనుమను పూజిస్తే కోర్కెలు నెరవేరతాయని వరమిచ్చారు. ఈ వ్రతం ఆచరించి, 13 ముడుల తోరం ధరిస్తే మారుతీ మన భయాలను పాలద్రోలి, కార్యసిద్ధి, శత్రుజయాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. ☞ ఈ వ్రతం ఎలా చేయాలి? కథ, ఫలాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
Similar News
News March 25, 2026
TODAY HEADLINES

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్‌పై చర్చ
☛ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!