News December 2, 2025

తిరిగి విధుల్లోకి ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రకాశ్‌

image

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్స్‌ తీసుకున్న ఆయన సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నట్లు ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News April 5, 2026

నాగర్‌కర్నూల్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం – ఎస్పీ

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే ‘డైల్ 100’కు తెలపాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

News April 5, 2026

PHC సేవల్లో KNLకు 15, NDLకు 22వ స్థానాలు

image

PHC సేవలకు జిల్లాల వారీగా ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. కర్నూలు జిల్లాకు 15, నంద్యాల జిల్లాకు 22వ స్థానాలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 35 PHCలుండగా.. అందులో A గ్రేడ్ 6, B గ్రేడ్ 15, C గ్రేడ్ 12, D గ్రేడ్ 1, E గ్రేడ్ 1 వచ్చాయి. నంద్యాల జిల్లాలో 52 PHC లుండగా A గ్రేడ్ 1, B గ్రేడ్ 17, C గ్రేడ్ 32, D గ్రేడ్ 1, E గ్రేడ్ 1 వచ్చినట్లు ర్యాంకింగ్ రికార్డుల్లో పేర్కొన్నారు.